సలహా మండలి విషయంలో రాజకీయాలకు తావు లేదు: పవన్
- విలువైన సలహాల కోసమే సలహా మండలి
- బంగారు భవిష్యత్తును అందించడమే లక్ష్యం
- మేధావుల సలహాలు ఆవశ్యకం
యువతకు పాతిక కేజీల బియ్యంతో సరిపెట్టకుండా.. పాతికేళ్ల బంగారు భవిష్యత్తును అందించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇటువంటి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చాలా మంది మేధావుల సలహాలు ఆవశ్యకమని.. అందుకే సలహా మండలిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దీనిలో రాజకీయాలకు తావు లేదని పవన్ స్పష్టం చేశారు.