సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

23-01-2019 Wed 07:19 | Entertainment
  • సినిమా వ్యక్తిని చేసుకోనంటున్న కాజల్ 
  • రెండు సీక్వెల్స్ చేయనున్న నాగార్జున 
  • త్వరలో లారెన్స్ బాలీవుడ్ సినిమా 
  • వైఎస్ బయోపిక్ 'యాత్ర'కు సెన్సార్ పూర్తి 
*  సినిమా రంగానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోనని చెబుతోంది కథానాయిక కాజల్ అగర్వాల్. 'ఇక్కడి వాళ్లంతా నాకు తెలుసు. అంతా స్నేహితులే. వాళ్లల్లో ఎవరినీ జీవిత భాగస్వామిగా చేసుకోలేను' అని చెప్పింది.
*  ప్రస్తుతం అక్కినేని నాగార్జున రెండు సీక్వెల్స్ మీద దృష్టి పెట్టారు. వీటిలో ఒకటి 'సోగ్గాడే చిన్ని నాయనా'కి సీక్వెల్ గా రూపొందే 'బంగార్రాజు' కాగా, మరొకటి 'మన్మథుడు 2'. ఈ రెండు చిత్రాలూ కూడా ఇంచుమించు ఒకేసారి సెట్స్ కి వెళతాయి.
*  తెలుగులో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ త్వరలో హిందీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. గతంలో తాను తీసిన 'కాంచన' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నాడు. ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తాడు.
*  వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా రూపొందిన 'యాత్ర' చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి క్లీన్ U సర్టిఫికేట్ లభించింది. వచ్చే నెల 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Kajal Agarwalnagarjunalawrenceakshay

More Telugu News

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25
..more