70 కోట్లు వసూలు చేసిన ‘ఎఫ్ 2’?

21-01-2019 Mon 20:44 | Entertainment
  • రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది
  • తొలి వారంలో రూ.61.43 కోట్లు వసూలు
  • 2 మిలియన్ డాలర్ల దిశగా పరుగులు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ ‘ఎఫ్2’. తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం ఇప్పటికి దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసిందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎఫ్2’ తొలి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.61.43 కోట్లు వసూలు చేసిందట. ఇక అమెరికా బాక్సాఫీస్ వద్ద అయితే 2 మిలియన్ డాలర్ల దిశగా వెళుతోందని చిత్రబృందం వెల్లడించింది.
Anil RavipudivenkateshVarun tejTamannahMehreenRajendra Prasad

More Telugu News

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more