రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మాట్లాడే వారికి ఓపెన్ ఛాలెంజ్!: టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్
- తలసానివి దిగజారుడు మాటలు
- ఎన్నికల్లో ఎలా గెలిచారో అర్థం కావట్లేదు
- అలాంటి వ్యక్తులు రాజకీయాలకు పనికి రారు
తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన మాజీ మంత్రులు ఏపీలో మాట్లాడిన మాటలు వింటుంటే వారు ఎన్నికల్లో ఎలా గెలిచారో అర్థం కావట్లేదన్నారు. తలసాని మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలని.. నీతి నిజాయతీల్లేని వ్యక్తులు రాజకీయాలకు పనికి రారని ఆలపాటి హితవు పలికారు.