రాజమౌళి సినిమా కోసం దేశంలో తొలిసారిగా ఉపయోగిస్తోన్న కెమెరా లెన్స్

21-01-2019 Mon 15:46 | Entertainment
  • కొంతకాలం క్రితమే ఫస్టు షెడ్యూల్ పూర్తి
  • ఈ రోజునే మొదలైన సెకండ్ షెడ్యూల్
  •  ముఖ్యపాత్రలో ప్రియమణి
ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. 'ఆర్ ఆర్ ఆర్' అంటే 'రామ రావణ రాజ్యం' అని చెబుతున్నారు. కొంతకాలం క్రితం తొలి షెడ్యూల్ ను పూర్తిచేసిన ఈ సినిమా టీమ్, ఈ రోజున రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టింది. ఎన్టీఆర్ .. చరణ్ పై భారీ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం భారత్ దేశంలోనే తొలిసారిగా అర్రి అలెక్సా ఎల్ ఎఫ్ .. అర్రి సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ ను ఉపయోగిస్తున్నాము అని ఆయన ట్వీట్ చేశాడు. ఈ లెన్స్ ప్రత్యేకత ఏమిటనేది తెరపై చూడవలసిందే. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికలుగా కీర్తి సురేశ్ .. రష్మిక పేర్లు వినిపిస్తున్నాయి. ఒక ముఖ్యమైన పాత్రలో ప్రియమణి కనిపించనుందని అంటున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
ntrcharan

More Telugu News

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25
..more