హమ్మయ్య అనుకుంటోన్న మెహ్రీన్

21-01-2019 Mon 10:55 | Entertainment
  • ఆరంభంలో వరుస విజయాలు
  • ఉక్కిరిబిక్కిరి చేసిన పరాజయాలు
  • హిట్ తెచ్చిపెట్టిన 'ఎఫ్ 2'  
తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో మెహ్రీన్ ఒకరు. ఆరంభంలో మెహ్రీన్ వరుస విజయాలను అందుకుంది. దాంతో ఆమె జోరు ఒక రేంజ్ లో కొనసాగుతుందని భావించారు. అయితే ఆ వెంటనే ఆమెను పరాజయాలు పలకరించడం మొదలైంది. వరుస పరాజయాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తూ వచ్చాయి.

దాంతో అంతా కూడా మెహ్రీన్ పని అయిపోయిందని అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమెను 'ఎఫ్ 2' విజయం ఆదుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన 'ఎఫ్ 2' .. భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, నటన పరంగా కూడా మెహ్రీన్ కి మంచి మార్కులను తెచ్చిపెట్టడంతో ఆమె హమ్మయ్య అనుకుంటోందట.

ఈ సినిమాలో 'హనీ' పాత్రలో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆమె కెరియర్లో ఇంతవరకూ చేసిన పాత్రల్లో 'హనీ' ముందు వరుసలో కనిపిస్తుంది. ఈ సినిమా హిట్ తో మెహ్రీన్ మరింత బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
mehreen

More Telugu News

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more