మళ్లీ రంగంలోకి దిగిన 'ఆర్ఆర్ఆర్' టీమ్

21-01-2019 Mon 10:25 | Entertainment
  • ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి
  • కార్తికేయ పెళ్లి కారణంగా బ్రేక్ 
  • ఈ రోజు నుంచే సెకండ్ షెడ్యూల్ మొదలు      
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ .. చరణ్ హీరోలుగా ఒక భారీ మల్టీ స్టారర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇది ఆంగ్లేయుల పరిపాలనా కాలం నేపథ్యంలో రూపొందుతోందనే టాక్ వినిపిస్తోంది. పోలీస్ ఆఫీసర్ గా చరణ్ .. బందిపోటుగా ఎన్టీఆర్ కనిపిస్తారని అంటున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది. ఆ తరువాత రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం సందర్భంగా బ్రేక్ తీసుకున్నారు.

తాజాగా ఈ సినిమా రెండవ షెడ్యూల్ ను ఈ రోజున మొదలుపెడుతున్నారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా ఎవరికి అవకాశం దక్కుతుందనే విషయంలో అభిమానులు కుతూహలంతో వున్నారు. విలన్ గా ఎవరు చేయనున్నారనే విషయం పట్ల ఆత్రుతను కనబరుస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేసిన సంగతి తెలిసిందే.
ntrcharan

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more