ఒక్కసారి ‘మా’ అధ్యక్షుడిగా పని చేస్తే చాలనుకుంటున్నా: సీనియర్ నరేష్

19-01-2019 Sat 21:06 | Entertainment
  • త్వరలో ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి
  • అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయతీ
  • అలా జరగని పక్షంలో ఎన్నికల బరిలోకి దిగుతా
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఒక్కసారి తాను పని చేస్తే చాలని, ఇక, ఆ పదవి వైపు చూడనని సీనియర్ నటుడు నరేష్ అన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, త్వరలో ‘మా’ ఎన్నికలు జరగనున్నాయని చెబుతూ, అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయతీగా వస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

 ‘మా’ అధ్యక్ష పదవిలో ఎవరు పనిచేసినా ఒక పర్యాయం మాత్రమే ఆ పదవిలో ఉండాలని తమలో తాము అనుకున్నట్టు చెప్పారు. అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఏకగ్రీవం కాని పక్షంలో ఎన్నికల బరిలో దిగడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ‘మా’ అధ్యక్షుడిగా తాను చేయాలనుకుంటున్నది ఆ పదవిపై వ్యామోహంతో కాదని, ధర్మాన్ని రక్షించేందుకని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
movie artist associationsenior naresh

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more