పారితోషికాన్ని ఐదు కోట్లకు పెంచేసిన అనిల్ రావిపూడి?

18-01-2019 Fri 12:08 | Entertainment
  • వరుస విజయాల అనిల్ రావిపూడి
  • సంక్రాంతి బరిలో విజేతగా నిలిచిన 'ఎఫ్ 2' 
  • ఉత్సాహాన్ని చూపుతోన్న హీరోలు
అపజయమెరుగని దర్శకులుగా రాజమౌళి .. కొరటాల శివ తరువాత స్థానంలో అనిల్ రావిపూడి కనిపిస్తున్నాడు. 'పటాస్' .. 'సుప్రీమ్' .. ' రాజా ది గ్రేట్ ' సినిమాలతో ఆయన హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఎఫ్ 2' సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. థియేటర్లలో 'కథానాయకుడు' .. 'విన విధేయ రామ' వంటి పెద్ద సినిమాలు ఉండగా, ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ ఉండటం విశేషం.

ఈ నేపథ్యంలో చాలామంది స్టార్ హీరోలు అనిల్ రావిపూడితో సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. యువ హీరోలైతే పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి తన డిమాండ్ కి తగినట్టుగా పారితోషికం పెంచేసినట్టు ఫిల్మ్ నగర్లో ఒక టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకూ సినిమాకి 3 కోట్ల వరకూ తీసుకుంటూ వచ్చిన ఆయన, 5 కోట్లకి పైగా తన పారితోషికాన్ని ఫిక్స్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఆయన తాజా చిత్రానికి సంబంధించిన విషయాలు తెలియనున్నాయి. 
anil ravipudi

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more