ఈ రోజునే సెట్స్ పైకి 'భారతీయుడు 2'

18-01-2019 Fri 09:58 | Entertainment
  • కమల్ సరసన కాజల్
  • కీలక పాత్రల్లో దుల్కర్ .. శింబు
  • 2020 సంక్రాంతికి రిలీజ్  
శంకర్ .. కమలహాసన్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'భారతీయుడు' సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమా వచ్చి ఇంతకాలమైనా, ప్రేక్షకులు దానిని మరిచిపోలేదు. అలాంటి ఈ సినిమాకి శంకర్ సీక్వెల్ ప్లాన్ చేశాడు. '2.ఓ' తరువాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే 'భారతీయుడు 2' సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను చకచకా పూర్తి చేసేశాడు. తొలి షెడ్యూల్ ను చెన్నైలో ప్లాన్ చేశారు.

చెన్నైలో ఈ రోజున ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలు పెడుతున్నారు. కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో కమల్ సరసన కథానాయికగా కాజల్ కనిపించనుంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ .. తమిళ హీరో శింబు ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే పక్కా ప్లానింగ్ తో శంకర్ వున్నాడు. 'భారతీయుడు 2' తరువాత ఇక తాను సినిమాలు చేయనని కమల్ చెప్పిన సంగతి తెలిసిందే. 
kamalkajal

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more