'ఆర్ ఎక్స్ 100' హీరో కొత్త చిత్రం షూటింగ్ మొదలు

17-01-2019 Thu 10:35 | Entertainment
  • 'ఆర్ ఎక్స్ 100' హీరోతో అర్జున్ జంధ్యాల 
  • ఒంగోలులో రెగ్యులర్ షూటింగ్ మొదలు
  • త్వరలో మిగతా వివరాలు    
కార్తికేయ కథానాయకుడిగా వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' భారీ విజయాన్ని అందుకుని, ఆయనకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. దాంతో ఈ హీరోతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు. గతంలో బోయపాటి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంధ్యాల, ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను ఒంగోలులో ప్లాన్ చేశాడు.

అక్కడ ఈ రోజున ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా నిర్మాతలు అనిల్ కడియాల .. తిరుమల రెడ్డి మాట్లాడుతూ, 'ఈ రోజు నుంచి వచ్చేనెల 8వ తేదీ వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటు, రెండు పాటలను కూడా ఇక్కడ చిత్రీకరించనున్నాము. హీరోయిన్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది .. త్వరలో మిగతా వివరాలు తెలియజేస్తాము' అని అన్నారు. 
karthikeya

More Telugu News

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25
..more