సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

16-01-2019 Wed 07:23 | Entertainment
  • స్లిమ్ గా తయారవుతున్న అనుష్క 
  • 'ఎఫ్ 2' దర్శకుడికి ఫుల్ డిమాండ్ 
  • నెగటివ్ పాత్రలో ప్రముఖ కమెడియన్
  • రాజశేఖర్ 'కల్కి'భారీ షెడ్యూల్
*  గతంలో కొన్ని సినిమాల కోసం బరువు పెంచిన కథానాయిక అనుష్క ఇప్పుడు తన తాజా చిత్రం 'సైలెన్స్' కోసం స్లిమ్ గా తయారవుతోందట. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరుగుతుంది.
*  సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాల్లోకి 'ఎఫ్ 2' చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ హీరోలు అతనితో చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, తన తదుపరి చిత్రాన్ని కూడా దిల్ రాజు బ్యానర్లోనే చేయడానికి అనిల్ సిద్ధమవుతున్నాడట.
*  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందే చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ హాస్య నటుడు పృథ్వీ ఇందులో ఓ నెగటివ్ క్యారెక్టర్ ను పోషించనున్నాడని తెలుస్తోంది.
*  'గరుడవేగ' చిత్రం తర్వాత డాక్టర్ రాజశేఖర్ ఇప్పుడు 'కల్కి' చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజా భారీ షెడ్యూల్ షూటింగ్ ఈ వారాంతంలో మొదలవుతుంది.
Anushka ShettyAnil RavipudiAllu ArjunTrivikram

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more