ఏపీలో కుల రాజకీయాలు పెరగడానికి చంద్రబాబే కారణం: తలసాని
- చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం
- ఏపీ ప్రజలు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు
- ఏపీ ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ మద్దతిస్తుంది
ఏపీ ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ మద్దతిస్తుందని తలసాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విషయంలో చంద్రబాబు డ్రామాలాడారని.... తామెందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై మాట్లాడిన వారిని చంద్రబాబు జైల్లో పెట్టించారని విమర్శించారు. ఏపీలో తాము ఏ పార్టీకి మద్దతిస్తామనే విషయం తాము ఇంకా ప్రకటించలేదని చెప్పారు.