సన్నిధానానికి కిలోమీటర్ దూరంలో ఇద్దరు అతివలు... అదనపు బలగాల కోసం పోలీసుల ఎదురుచూపు!
- ఈ ఉదయం పంబ నుంచి బయలుదేరిన మహిళలు
- భక్తుల నిరసనల మధ్యే ఆలయం సమీపంలోకి
- భక్తుల నిరసనలతో ఉద్రిక్తత
దీంతో అదనపు బలగాలు వచ్చిన తరువాత, వీరిని ఆలయంలోకి అనుమతించే విషయమై నిర్ణయం తీసుకుంటామని అధికారులు అంటున్నారు. కాగా, ఆదివారం నాడు 11 మంది మహిళలు స్వామి దర్శనానికి రాగా, వారిని కూడా భక్తులు అడ్డుకున్నారు. శబరిమలకు ఎవరైనా వెళ్లవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తరువాత, ఇంతవరకూ 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఏ మహిళ కూడా స్వామిని దర్శించుకోలేదు.