మళ్లీ టీటీడీ సభ్యుడిగా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య!
- టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా నియామకం
- గతంలో ఈ పదవికి రాజీనామా చేసిన సండ్ర
- తెలంగాణ ఎన్నికలు ముగిశాక మళ్లీ స్వీకరణ
ఎన్నికలు ముగిసిన అనంతరం చంద్రబాబు ఆయనకు మళ్లీ పాత బాధ్యతలు అప్పగించారు. మరోవైపు తిరుమలలో జరిగిన ముక్కోటి ఉత్సవాల్లో సండ్ర తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా సండ్ర మీడియాకు తెలిపారు.