చంద్రబాబు ఇంటికి వెళ్లిన కేశినేని నాని.. కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వానం!
- రాబోయే ఎన్నికల్లో 130 అసెంబ్లీ, 20 లోక్ సభ సీట్లు సాధిస్తాం
- చంద్రబాబు పాలనపై ఏపీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు
- ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 130 స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని, అలాగే 20 లోక్ సభ సీట్లను దక్కించుకుంటామని చెప్పారు. ఏపీలో చంద్రబాబు నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యూపీఏ హయాంలో జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి, మోదీ హయాంలో జరిగిన ఒప్పందానికి మధ్య చాలా తేడా ఉందని ఆయన విమర్శించారు.