కుల్దీప్ యాదవ్‌కు చైనా భాషలో బర్త్‌డే విషెస్ చెప్పిన సచిన్
- 24వ బర్త్ డే జరుపుకున్న కుల్దీప్
- ట్విట్టర్లో శుభాకాంక్షల మోత
- సచిన్ ట్వీట్‌కు ఫిదా
చైనామన్ బౌలర్‌కు చౌనీస్లో విషెస్ చెబుతున్నట్టు పేర్కొన్న సచిన్ హ్యాపీ బర్త్‌డే అని పేర్కొన్నాడు. సచిన్ చమత్కారానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరోవైపు, కుల్దీప్కు పలువురు తాజా, మాజీ క్రికెటర్లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కుల్దీప్ స్పిన్ మాయాజాలం మున్ముందు కూడా కొనసాగాలని ఆకాంక్షించారు.