‘న్యూస్ ఎక్స్’ సర్వేలో టీఆర్ఎస్ కు 57 స్థానాలు!

  • టీఆర్ఎస్- 57, ప్రజాకూటమి- 46
  • బీజేపీ-6, ఇతరులకు 10 స్థానాలన్న‘ న్యూస్ ఎక్స్’ 
  • ఇప్పటికే వెలువడ్డ సర్వేల్లోనూ టీఆర్ఎస్ దే హవా
తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు వస్తాయని కొద్ది సేపటి క్రితం
వెలువడ్డ ‘టైమ్స్ నౌ’, ‘ఇండియా టుడే’, ‘రిపబ్లిక్’, ‘సీఎన్ఎన్-న్యూస్ 18’ సర్వేలు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా, ‘న్యూస్ ఎక్స్’ సర్వేలోనూ టీఆర్ఎస్ కే అగ్రస్థానం లభించింది. టీఆర్ఎస్ కు  57, ప్రజాకూటమికి 46, బీజేపీ కి 6, ఇతరులకు 10 స్థానాలు లభించే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.
 
Go Back to Shorts
news x
TRS
prajakutami
bjp

More Telugu News