సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

06-12-2018 Thu 07:20 | Entertainment
  • మరోసారి 'కవచం' కాంబినేషన్  
  • పూరీ జగన్నాథ్ తాజా చిత్రం 
  • పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో 'ఎఫ్ 2'
*  తాజాగా రూపొందిన 'కవచం' చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ మళ్లీ అతనితో మరో చిత్రంలో కూడా జతకట్టనుంది. ఈ విషయాన్ని తనే మీడియాకు వెల్లడించింది. అయితే, ఆ చిత్రం వివరాలు మాత్రం చెప్పలేదు.
*  గత కొన్నాళ్లుగా విజయాలకు దూరమైన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రాన్ని రామ్ హీరోగా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలతో కూడిన ప్రకటన త్వరలో వెలువడనుంది.
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా 'ఎఫ్ 2' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు.
Kajal AgarwalRamvenkateshvaruntej

More Telugu News

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more