కారులో రూ. 6 కోట్లు... జనగామలో తీవ్ర కలకలం!

04-12-2018 Tue 09:09 | Both States
  • పెంబర్తి వద్ద పోలీసుల తనిఖీలు
  • స్విఫ్ట్ కారులో డబ్బు తరలింపు
  • స్వాధీనం చేసుకున్న పోలీసులు
జనగామ జిల్లాలో ఓ కారులో తరలిస్తున్న రూ. 6 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర కలకలం చెలరేగింది. పెంబర్తి సమీపంలో చెక్ పోస్టును ఏర్పాటు చేసుకున్న పోలీసులు, తనిఖీలు సాగిస్తున్న వేళ, అటుగా వచ్చిన మారుతి స్విఫ్ట్ 'ఏపీ 37 సీకే 4985'ను తనిఖీ చేయగా, ఏకంగా రూ. 6 కోట్లు అందులో కనిపించాయి. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు ఈ కారు వెళుతుండగా, అందులో ప్రయాణిస్తున్న వారు తరలిస్తున్న డబ్బుకు సరైన లెక్క చూపించక పోవడంతో, దాన్ని స్వాధీనం చేసుకుని, వారిని అరెస్ట్ చేశారు. డబ్బును జనగామ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ కారు స్థానిక టీఆర్ఎస్ నాయకునిదని తెలుస్తోంది.
JanagamaPembartiPoliceCashCarTelangana

More Telugu News

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more