400 కోట్లకి పైగా వసూళ్లు .. చరిత్ర సృష్టించిన '2.ఓ'

03-12-2018 Mon 13:48 | Entertainment
  • మూడు భాషల్లో '2.ఓ' 
  • తొలి రోజునే 100 కోట్ల వసూళ్లు 
  • వీకెండ్లో వసూళ్ల జోరు
సంచలనాలు సృష్టించడం శంకర్ కి కొత్తకాదు .. సంచలన విజయాలను అందుకోవడం  రజనీకి కొత్తకాదు. అయితే ఈ సారికి ఈ ఇద్దరూ తమ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో '2.ఓ' సినిమా చేశారు. ఒక రకంగా నిర్మాతలకి ఇది అతిపెద్ద సాహసమే. అయినా అంతా కలిసి కథాకథనాలు .. వాటికి బలాన్ని చేకూర్చే గ్రాఫిక్స్ .. వాటిపై పూర్తి అవగాహన కలిగిన శంకర్ ఆలోచనలపై నమ్మకంతో రంగంలోకి దిగారు.

విడుదలైన తొలి రోజునే ఈ సినిమా 100 కోట్లను వసూలు చేసి కొత్త రికార్డును సృష్టించింది. వీకెండ్ వరకూ వసూళ్లు నిలకడగా కొనసాగాయి. తెలుగు .. తమిళ.. హిందీ భాషల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఫలితంగా ఈ సినిమా 4 రోజుల్లోనే 400 కోట్లకి పైగా వసూలు చేసింది. 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, 4 రోజుల్లోనే 400 కోట్ల గ్రాస్ ను రాబట్టడం సంచలనమే. ఇది మెగా బ్లాక్ బస్టర్ గా చెప్పుకుంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.    
rajaniakshay

More Telugu News

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more