మీకు తెలుసా?... నా అసలు పేరు అరుంధతి!: డీకే అరుణ
- గద్వాల సంస్థానంతో సంబంధం లేదు
- అరుంధతి అని పేరు పెడితే అరుణగా స్థిరపడిపోయింది
- ఎన్నికల్లో ప్రజా కూటమి విజయం ఖాయమని ధీమా
ఓటర్ల జాబితాలో తన పేరు పక్కనే 'అలియాస్ అరుంధతి' అని ఉంటుందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు తనను సొంత బిడ్డలా చూసుకుంటారని, ఈ ఎన్నికల్లో గద్వాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా స్థానాలను ప్రజా కూటమి గెలుచుకుంటుందని చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని స్థానాలనూ గెలుచుకుని తీరుతామన్న ధీమాను వ్యక్తం చేశారు.