టీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహం.. ఈ నెల చివర్లో రాహుల్‌తో కలిసి తెలంగాణలో చంద్రబాబు రోడ్ షోలు
- ఈ నెలాఖరులో రోడ్ షోలు
- 18 నియోజకవర్గాల్లో ప్రచారం
- సిద్ధమవుతున్న రూట్ మ్యాప్
టీడీపీ-కాంగ్రెస్ నేతలు చెబుతున్నదాని ప్రకారం.. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సనత్‌నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట, మేడ్చల్, పటాన్‌చెరు, గోషామహల్, మలక్‌పేట అసెంబ్లీ నియోజక వర్గాలతోపాటు శివారు సెగ్మెంట్లలోనూ చంద్రబాబు-రాహుల్ గాంధీ రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇందుకోసం నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.