ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో సరిచూసుకోండి: ఎన్నికల సంఘం ప్రకటన!
- 'చెక్ యువర్ ఓట్' పేరుతో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం
- అన్ని పోలింగ్ కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉంటారని ప్రకటన
- ఓట్ల తొలగింపు విమర్శల నేపధ్యంలో నిర్ణయం
‘కొత్త జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు ఉంటారు. వారిని సంప్రదించి జాబితా చెక్ చేయండి. అభ్యంతరాలు ఉంటే అక్కడికక్కడే అధికారులకు తెలియజేయండి’ అంటూ ఎన్నికల సంఘం సూచించింది.