ప్రధాని నరేంద్ర మోదీకి ఇంటి సెగ.. ఎన్నికల్లో అన్నకు వ్యతిరేకంగా తమ్ముడి ప్రచారం!
- టీఎంసీలో చేరనున్న ప్రహ్లాద్ మోదీ
- బీజేపీకి గట్టిమద్దతుదారుగా ఉన్న తమ్ముడు
- కేంద్రంపై ఇటీవల విమర్శల వాడి పెంచిన ప్రహ్లాద్
ఈ విషయాన్ని టీఎంసీ పార్టీ ధ్రువీకరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. బీజేపీ ప్రభుత్వానికి తొలుత మద్దతు ఇచ్చిన ప్రహ్లాద్ మోదీ.. క్రమంగా అసమ్మతి గళాన్ని వినిపించడం మొదలుపెట్టారు. నకిలీ డిగ్రీ పొందినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.