'రచ్చ' కోసం చివరికి చిరంజీవిగారే రంగంలోకి దిగిపోయారు!: పరుచూరి గోపాలకృష్ణ

27-10-2018 Sat 11:06 | Entertainment
  • 'రచ్చ' కథలో మార్పులు చేశాము 
  • ఎక్కడ ఏది చెప్పాలో అదే చెప్పాము 
  • ఆడియన్స్ కి కనెక్ట్ అయింది  
'రచ్చ' సినిమా కథ విషయంలో ఆసక్తికరమైన మార్పులు చేర్పులు చేస్తూ వచ్చాము. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తరువాత రష్ చూస్తే, సంపత్ నంది అనుకున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నిడివి చాలా ఎక్కువగా వచ్చింది. చిరంజీవి .. చరణ్ .. ఏ సీన్ తీసేస్తే ఏమనుకుంటారోనని మేము ఆలోచిస్తున్నాము. దాంతో చిరంజీవి గారు సెకండ్ యూనిట్ డైరెక్టర్ లా ఎడిటింగ్ లో కూర్చుని రష్ అంతా చూశారు.

ఈ సీన్ కట్ చేయండి .. ఈ షాట్ ఉంచండి అని ఆయన అంతా చెప్పేశారు. చిరంజీవి గారి సూచన మేరకు వాయిస్ ఓవర్ చేసుకుంటూ నిడివిని తగ్గించుకుంటూ వచ్చాము. దాంతో కథ వేగాన్ని పుంజుకుని చకచకా ముందుకు వెళ్లింది. కథలో ఎక్కడా జర్క్ రాకుండా కనెక్ట్ చేశాము. ఎక్కడ ఏ విషయాలను రివీల్ చేస్తూ రావాలో ఆ విషయాలను రివీల్ చేస్తూ రావడంతో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది" అని చెప్పుకొచ్చారు.    
charansampath nandi

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more