నిన్న టెస్టు జట్టులో స్థానం... నేడు నిశ్చితార్థం... బిజినెస్ మేన్ కుమార్తెను పెళ్లాడనున్న హనుమ విహారి!
- ఇటీవలే టెస్టు జట్టులో స్థానం పొందిన హనుమ విహారి
- నేటి రాత్రి ప్రీతి రాజ్ తో నిశ్చితార్థం
- ఫ్యాషన్ డిజైనర్ గా రాణిస్తున్న ప్రీతి
నేడు వీరిద్దరికీ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరగనుంది. మాదాపూర్ లోని ఆవాస హోటల్ ఇందుకు వేదిక కానుండగా, పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. స్వీడన్ లో తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన ప్రీతి, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ గా రాణిస్తోంది.