స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్
- హువేయి పీ20 ప్రో, నోవా3 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్
- హువేయి పీ20 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ. 54,999
- నోవా 3 స్మార్ట్‌ఫోన్ రూ. 15,999
- ఆఫర్ అక్టోబర్ 10వ తేదీ నుంచి 14 వరకు..
అక్టోబర్ 10వ తేదీ నుంచి అమెజాన్ ఫెస్టివల్ సీజన్ సేల్.. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. హువేయి పీ20 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ. 54,999, నోవా 3 స్మార్ట్‌ఫోన్ రూ. 15,999కే అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉంటుందని, మొబైల్ కొనుగోలు చేసిన కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుందని అమెజాన్ తెలిపింది.