274వ రోజుకు చేరిన వైఎస్ జగన్ పాదయాత్ర!
- గజపతినగరం నియోజకవర్గంలో పాదయాత్ర
- కోరుకొండ సమీపంలో మధ్యాహ్న భోజన విరామం
- రాత్రికి జొన్నవలసలో మకాం
నేడు బలరాంపురం, కుమరాన్, కోరుకొండ మీదుగా ఆయన యాత్ర సాగనుందని వైకాపా ఓ ప్రకటనలో వెల్లడించింది. కోరుకొండ సమీపంలో మధ్యాహ్న భోజన విరామం అనంతరం, చిన్నాపురం జంక్షన్, కొరాడపేట, జొన్నవలస క్రాస్ మీదుగా జగన్ నడవనున్నారని, జొన్నవలస సమీపంలో రాత్రికి బస చేస్తారని తెలిపింది.