నీతులు చెప్పడానికే బాగుంటాయన్న నెటిజన్.. ఘాటుగా స్పందించిన మంచు మనోజ్
- పనికిమాలిన స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దన్న నెటిజన్
- ఇంకో వందేళ్ల తర్వాత కూడా కుల పిచ్చి ఉంటుందని వ్యాఖ్య
- నంబరు ఇస్తే మగాళ్లలా మాట్లాడుకుందామన్న మనోజ్
అతడి ట్వీట్‌పై మనోజ్ ఘాటుగా స్పందించాడు. నీ కోసం మళ్లీ పెళ్లి చేసుకోవడం కష్టమని, నంబరు ఇస్తే డైరెక్ట్‌గా మాట్లాడుకుందామని మనోజ్ ట్వీట్ చేశాడు. మగాళ్లలా మాట్లాడుకుందామని, మీ ఆలోచనలకు జోహార్లని పేర్కొన్నాడు. మనోజ్ ట్వీట్‌కు మద్దతుగా పలువురు కామెంట్లు చేస్తున్నారు.