దుమ్మురేపేస్తోన్న 'పందెం కోడి 2' టీజర్

31-08-2018 Fri 11:43 | Entertainment
  • విశాల్ నుంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
  • దసరాకి ప్రేక్షకుల ముందుకు  
విశాల్ .. కీర్తి సురేశ్ జంటగా లింగుస్వామి దర్శకత్వంలో 'పందెం కోడి 2' చిత్రం రూపొందింది. గతంలో ఘన విజయాన్ని అందుకున్న 'పందెం కోడి' సినిమాకి ఇది సీక్వెల్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాను, తమిళ .. తెలుగు భాషల్లో అక్టోబర్ 18వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు.

ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో కొనసాగే కథ అనే విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. దేవాలయం .. జాతర నేపథ్యంలోని సన్నివేశాలతో ఈ టీజర్ ను కట్ చేసి వదిలారు. లవ్ .. యాక్షన్ .. వరలక్ష్మీ శరత్ కుమార్ విలనీ షేడ్ ప్రధానంగా ఈ టీజర్ కొనసాగింది. "నేనింకా ఆడుకోవడం మొదలు పెట్టలేదు .. అడ్డుకోవడమే మొదలు పెట్టాను" .. "ఇది పులి .. మేక ఆట కాదు .. పులి - మేక కలిసి ఆడే ఆట" అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి.
vishalkeerthi suresh

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more