రేటింగ్ పరంగా బుల్లితెరపై దూసుకెళ్లిన 'మహానటి'

30-08-2018 Thu 17:25 | Entertainment
  • వెండితెరపై 'మహానటి' ఒక సంచలనం 
  • బుల్లితెరపై కూడా అదే జోరు 
  • రికార్డు స్థాయిలో వచ్చిన రేటింగ్
సావిత్రి జీవితచరిత్రను 'మహానటి' పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తూ ఈ సినిమా 100 రోజులు ఆడేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తరువాత రానున్న బయోపిక్ లకు ఈ సినిమా ఒక కొలమానంగా నిలిచింది. కీర్తి సురేశ్ కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. అలాంటి ఈ సినిమాను 'స్టార్ మా' టీవీ ఛానెల్ వారు ఇటీవల ప్రసారం చేశారు. వెండితెరపై ఒక రేంజ్ లో దూసుకుపోయిన ఈ సినిమా, రేటింగ్ పరంగా బుల్లితెరపై కూడా తన సత్తా చాటుకుంది. 20.16 టీఆర్పీని రాబట్టి తన ప్రత్యేకతను చాటుకుంది. బుల్లితెరపై కూడా ఈ సినిమా ఈ స్థాయి ఆదరణ పొందడం పట్ల ఈ సినిమా టీమ్ చాలా హ్యాపీగా ఫీలవుతోంది.          
keerthi sureshsamantavijay

More Telugu News

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more