మోదీ స్థానంలో నేనుంటే.. డోక్లాం సంక్షోభాన్ని ఆపేవాడిని: రాహుల్ గాంధీ
- డోక్లాంలో ఇప్పటికీ చైనీయులు ఉన్నారు
- డోక్లాం సంక్షోభాన్ని మోదీ ఒక సంఘటనగానే చూస్తున్నారు
- పాక్ విషయంలో కూడా ఆయనకు ఎలాంటి వ్యూహం లేదు
పాకిస్థాన్ విషయంలో కూడా మోదీకి ఒక పక్కా వ్యూహం అనేది లేదని రాహుల్ విమర్శించారు. మోదీ హయాంలో దేశ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ నెరవేర్చలేక పోయారని చెప్పారు.