గుండెపోటేనా? మరేదైనానా? గంగుల ప్రభాకర్ మృతి వెనుక అనుమానాలు!
- మార్నింగ్ వాక్ కు వెళ్లి మరణించిన ప్రభాకర్
- మరణంపై టీఆర్ఎస్ అనుమానాలు
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
ఆయనది గుండెపోటు కారణంగా వచ్చిన సహజ మరణమని భావిస్తున్నప్పటికీ, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో ప్రభాకర్ మృతదేహం ఉండగా, ఆ ప్రాంతమంతా టీఆర్ఎస్ కార్యకర్తలతో నిండిపోయింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.