రిపబ్లిక్ డే వేడుకలకు అతిథిగా అమెరికా అధ్యక్షుడు.. ఆహ్వానించిన భారత్!
- భారత ఆహ్వానంపై స్పందించని అమెరికా
- ప్రస్తుతం రెండు దేశాల మధ్య విభేదాలు
- ఇరాన్, రష్యాతో సంబంధాలపై అమెరికా కినుక
కాగా, అమెరికా- భారత్ మధ్య ప్రస్తుతం సంబంధాలు అంత ఆశాజనకంగా లేవు. ఇరాన్‌తో భారత్ వాణిజ్య ఒప్పందాలు, రష్యాతో ఆయుధ డీల్‌పై అమెరికా గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో భారత ఆహ్వానం తిరిగి రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని పరిశీలకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, భారత రిపబ్లిక్ డే వేడుకలకు 2016లో అప్పటి ఫ్రెంచ్ ప్రధాని ఫ్రాంకోయిస్ హోలండ్ హాజరు కాగా, 2017లో అబుదాబి ప్రిన్స్ హాజరయ్యారు.