త్వరలోనే 'యూటర్న్' నుంచి ఫస్టులుక్

12-07-2018 Thu 14:25 | Entertainment
  • 'యూటర్న్' షూటింగ్ పార్ట్ పూర్తి 
  • పాటల చిత్రీకరణకు సన్నాహాలు 
  • త్వరలోనే ఫస్టులుక్ రిలీజ్  
సమంత ప్రధాన పాత్రగా 'యూటర్న్' సినిమా రూపొందుతోంది. థ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో ఆమె న్యూస్ రిపోర్టర్ గా కనిపించనుంది. రీసెంట్ గా ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. త్వరలోనే పాటల చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి .. భూమిక కీలకమైన పాత్రలను పోషించారు.

శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి సాధ్యమైనంత త్వరగా ఫస్టులుక్ ను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తరువాత నయనతార మాదిరిగా సమంత కథానాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. సమంత పోషించిన ఈ పాత్ర .. ఈ సినిమా ఆమెకి ఏ స్థాయి గుర్తింపును తెచ్చిపెడతాయో చూడాలి మరి. 
samantabhumika

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more