వింబుల్డన్ లో ఫార్వార్డ్ డిఫెన్స్... క్రికెట్ షాట్ చూపిన ఫెదరర్ వీడియో!

10-07-2018 Tue 10:11 | Sports
  • సోమవారం నాడు ప్రీక్వార్టర్ ఫైనల్స్ ఆడిన ఫెదరర్
  • వెరైటీగా క్రికెట్ షాట్ కొట్టిన స్విస్ స్టార్
  • అభిమానులతో షేర్ చేసుకున్న వింబుల్డన్ నిర్వాహకులు
రోజర్ ఫెదరర్... సమకాలీన టెన్నిస్ ప్రపంచపు రారాజు. మైదానంలోనూ, మైదానం బయట తన అభిమానులను ఎప్పుడూ అలరిస్తుంటాడు. ఇక ప్రస్తుతం లండన్ లో జరుగుతున్న వింబుల్డన్ మెగా టోర్నీలో దూసుకెళుతున్న ఫెదరర్, ఓ మ్యాచ్ లో క్రికెట్ షాట్ చూపించాడు. రికార్డు స్థాయిలో ఎనిమిది వింబుల్డన్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ఫెదరర్, సోమవారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్ పోరులో ఫ్రాన్స్ కు చెందిన అడ్రియన్ మనారినోతో ఆడి, 6-0, 7-5, 6-4తో అలవోకగా గెలిచాడు.

ఈ మ్యాచ్ లో క్రికెట్ లో కనిపించే ఫార్వార్డ్ డిఫెన్స్ షాట్ ను తన రాకెట్ తో ఆడి చూపించాడు ఫెదరర్. ఆ వీడియోను వింబుల్డన్ నిర్వాహకులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. ఈ క్రికెట్ షాట్ కు ఫెదరర్ కు ఎంత రేటింగ్ ఇస్తారని ఐసీసీని వింబుల్డన్ ప్రశ్నించింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.
WimbledonFedererForword DefenceIccCricket Shot

More Telugu News

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25
..more