తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
- ఏపీ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి
- తెలంగాణ ప్రజల కలలన్నీ నెరవేరాలి
- రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ ట్వీట్
ఇదిలా ఉంచితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మరోవైపు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.