24 గంటల్లో రెండోసారి హ్యాక్ అయిన యూనివర్సిటీ వెబ్‌సైట్!

23-05-2018 Wed 09:05 | National
  • మరోమారు హ్యాకైన జామియా యూనివర్సిటీ వెబ్‌సైట్
  • పునరుద్ధరించిన అధికారులు
  • హ్యాకర్ పూజ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడని అనుమానం
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వెబ్‌సైట్ మరోమారు హ్యాక్ అయింది. 24 గంటల్లో ఇది రెండోసారి. తొలిసారి హ్యాక్ చేసినప్పుడు ‘హ్యాపీ బర్త్ డే పూజ’ అని పెట్టిన హ్యాకర్లు, ఈసారి ‘క్షమించండి, నాకో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు-పూజ’ అని పెట్టారు. తొలుత మంగళవారం తెల్లవారుజామున వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయగా, సాయంత్రం రెండోసారి హ్యాక్ చేశారు. హ్యాక్‌కు పాల్పడింది ఎవరన్నది ఇప్పటి వరకు తెలియరాలేదు. దీనికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ గ్రూపూ ప్రకటన చేయలేదు.

వెబ్‌సెట్ హ్యాక్‌పై స్పందించిన యూనివర్సిటీ అధికారులు మాట్లాడుతూ, ఈ ఉదయం యూనివర్సిటీ ప్రారంభం కావడానికి చాలాముందే వెబ్‌సైట్‌ను పునరుద్ధరించినట్టు యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సైమా తెలిపారు. ప్రస్తుతం సైట్ పనిచేస్తోందని పేర్కొన్నారు. కాగా, సైట్‌ను హ్యాక్ చేసింది ఎవరో పూజ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడని, ఆమెను ప్రసన్నం చేసుకునేందుకే హ్యాక్ చేసి ఇటువంటి మెసేజ్‌లు పెడుతున్నాడని ట్విట్టర్‌లో కామెంట్లు కనిపిస్తున్నాయి.
PoojaJamiaWebsiteHack

More Telugu News

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more