హైదరాబాద్ లో 'విశ్వాసం' .. అజిత్ ద్విపాత్రాభినయం!

11-05-2018 Fri 12:25 | Entertainment
  • అజిత్ హీరోగా 'విశ్వాసం'
  • కథానాయికగా నయనతార 
  • ఈ ఏడాది చివరిలో విడుదల     
కోలీవుడ్ అగ్రకథానాయకులలో అజిత్ ఒకరు. కోలీవుడ్ హాండ్సమ్ హీరోగా అజిత్ కి మంచి క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రంగా 'విశ్వాసం' రూపొందుతోంది. శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది.

తాజా షెడ్యూల్ ను హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. గతంలో శివ .. అజిత్ కాంబినేషన్లో వచ్చిన 'వీరమ్' .. 'వేదాళం' .. 'వివేగం' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక 'విశ్వాసం' కూడా ఆ రేంజ్ హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.  
ajithnayantara

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more