మాయాబజార్‌లో సావిత్రిలా అబ్బురపరుస్తోన్న కీర్తి సురేష్‌ లుక్‌

05-05-2018 Sat 20:28 | Entertainment
  • పోస్ట్ చేసిన కీర్తి సురేష్‌
  • సోషల్ మీడియాలో వైరల్
  • ఈ నెల 9న మహానటి విడుదల
అలనాటి నటీమణి సావిత్రి జీవితకథ ఆధారంగా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'మహానటి' సినిమా ఈ నెల 9న విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ సినిమా యూనిట్‌ ఈ సినిమాకు సంబంధించి స్టిల్స్‌ విడుదల చేస్తూ సినిమాపై మరింత ఆసక్తి నెలకొల్పుతోంది. మాయాబజార్‌ సినిమాలో సావిత్రిలా నటిస్తుండగా తీసిన ఫొటోలను తాజాగా కీర్తి సురేష్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.
     అచ్చం సావిత్రిలా కనపడుతోన్న కీర్తి సురేష్‌ కి చెందిన ఈ లుక్‌ విపరీతంగా వైరల్ అవుతోంది. అప్పట్లో సావిత్రి లుక్‌ని, ఇప్పటి కీర్తి సురేష్‌లుక్‌ని పక్కపక్కకు పెట్టి నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలోని మరికొన్ని స్టిల్స్‌ కూడా అలరిస్తున్నాయి. కాగా, ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని 'మహానటి' యూనిట్‌ ఇప్పటివరకూ బయటపెట్టలేదు.        
keerthymahanatisavitri

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more