ఆ ఇద్దరూ మెచ్చుకోవడం ఆనందాన్ని ఇచ్చింది: కొరటాల శివ

30-04-2018 Mon 16:05 | Entertainment
  • 'భరత్' చూసి కేటీఆర్ నాకు ఫోన్ చేశారు
  • కథను చాలా బాగా డీల్ చేశారు అన్నారు  
  • జయప్రకాశ్ నారాయణగారు మెచ్చుకున్నారు
కొరటాల శివ దర్శకత్వం వహించిన 'భరత్ అనే నేను' మహేశ్ బాబుకు భారీ విజయాన్ని కట్టబెట్టింది. ఆయన అభిమానులకు సంతోషాన్నీ .. సంతృప్తిని ఇచ్చింది. ఇది రాజకీయ నేపథ్యంతో కూడిన సందేశాత్మక చిత్రం కావడం వలన, సినీప్రముఖులతో పాటు .. రాజకీయ ప్రముఖులు కూడా కొరటాలను ప్రశంసించారు.

తాజాగా కొరటాల మాట్లాడుతూ .. "ఈ సినిమా చూసిన వెంటనే కేటీఆర్ గారు నాకు ఫోన్ చేశారు. ఇలాంటి కథా వస్తువును ఎంచుకున్నప్పుడు ఏ మాత్రం తేడా వచ్చినా అది డాక్యుమెంటరీ అయిపోతుంది. అలా కాకుండా కమర్షియల్ అంశాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ చాలా బాగా డీల్ చేశారు" అన్నారు. "ఇక జయప్రకాశ్ నారాయణగారు సాధారణంగా సినిమాలు చూడరు .. కానీ ఆయన ఈ సినిమా చూసి నాకు ఫోన్ చేసి అభినందించారు. ఈ ఇద్దరి అభినందనలు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి" అని చెప్పుకొచ్చారు. 
koratalamahesh

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more