సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

26-04-2018 Thu 07:36 | Entertainment
  • పూజా హెగ్డే చేతిలో మరో చిత్రం 
  • 'ఈ నగరానికి ఏమైంది' అంటున్న తరుణ్ భాస్కర్!
  • భారీ రేటుకి 'కాలా' శాటిలైట్ హక్కులు 
  • వచ్చే నెలలో 'మహానటి' సందడి  
*  'మొహంజొదారో' చిత్రం ద్వారా బాలీవుడ్ కి పరిచయమైన కథానాయిక పూజా హెగ్డే .. కొంత కాలం గ్యాప్ తర్వాత హిందీలో మరో చాన్స్ పొందింది. అక్షయ్ కుమార్, బాబీ డియోల్ హీరోలుగా సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్న 'హౌస్ ఫుల్ 4' చిత్రంలో ఓ నాయికగా పూజాను ఎంపిక చేసుకున్నారు.
*  'పెళ్లిచూపులు' ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన రెండో చిత్రం 'ఈ నగరానికి ఏమైంది'. కామెడీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో విశ్వక్, అనీషా జంటగా నటించారు. సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తారు.
*  రజనీకాంత్ హీరోగా రంజిత్ పా దర్శకత్వంలో రూపొందిన 'కాలా' చిత్రం శాటిలైట్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. ప్రముఖ తమిళ చానెల్ విజయ్ టీవీ ఈ హక్కులను భారీ రేటుకి సొంతం చేసుకుందట.        
*  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'మహానటి' చిత్రం ఆడియో వేడుకను వచ్చే నెల 1న నిర్వహిస్తారు. అదే నెల 9న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఇందులో కీర్తి సురేశ్ సావిత్రిగా నటించింది.
PoojaRajaniKeerthi

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more