'త్రిమూర్తుల' ఫొటోలు పోస్ట్ చేసిన నమ్రత, ఉపాసన
Add ap7am to your home Screen

'త్రిమూర్తుల' ఫొటోలు పోస్ట్ చేసిన నమ్రత, ఉపాసన

  • 'భరత్ అనే నేను' వేదికపై ఎన్టీఆర్, మహేష్
  • వారికి జత కలిసిన రామ్ చరణ్
  • ఫొటో షేర్ చేసిన నమ్రత, ఉపాసన
'భరత్ అనే నేను' సినిమా విడుదలకు ముందు హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు, ఎన్టీఆర్ లు ఒకే వేదికపై కనిపించి కనువిందు చేశారు. ఇక వీరిద్దరికీ తోడు 'రంగస్థలం'తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన రామ్ చరణ్ కూడా కలిస్తే... తాజాగా ఈ ముగ్గురూ ఓచోట కలిశారు. ముగ్గురు టాప్ హీరోలు కలిసున్న ఈ చిత్రాన్ని అటు మహేష్ బాబు భార్య నమ్రత, ఇటు రామ్ చరణ్ భార్య ఉపాసన తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు.
Bharath Ane Nenu
NTR
Mahesh Babu
Ramcharan

More Telugu News