కవిత సంస్థ ఫ్లెక్సీలను తొలగించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు

24-04-2018 Tue 10:27 | Telangana
  • మంత్రులు హరీష్, జగదీష్ రెడ్డిల పర్యటన సందర్భంగా ఘటన
  • ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన జాగృతి నేతలు
  • ఎమ్మెల్యే ఫొటో లేదంటూ ఫ్లెక్సీల తొలగింపు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత నేతృత్వంలో నడుస్తున్న జాగృతి సంస్థ ఫ్లెక్సీలను తొలగించడం వివాదాస్పదమైంది. సాక్షాత్తు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులే ఈ చర్యకు పాల్పడటం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిల పర్యటన సందర్భంగా తెలంగాణ జాగృతి నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఫొటో లేదంటూ ఆయన అనుచరులు నిన్న రాత్రి ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత ఆ ఫ్లెక్సీలను తొలగించారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమార్తె నేతృత్వంలో నడుస్తున్న సంస్థ ఫ్లెక్సీలను ఎమ్మెల్యే అనుచరులు తొలగించడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
telanganajagruthikavithaflexyremovedHarish Rao

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more