3 రోజుల్లో 'భరత్ అనే నేను'కి 120 కోట్లు .. 200 కోట్ల దిశగా పరుగులు

23-04-2018 Mon 15:22 | Entertainment
  • 2 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ 
  • 3 రోజుల్లో 120 కోట్ల గ్రాస్ 
  • 200 కోట్ల మార్క్ దిశగా పరుగులు  
ఆమధ్య వరుసగా రెండు పరాజయాలతో అభిమానులను నిరాశ పరిచిన మహేశ్ బాబు, తాజాగా 'భరత్ అనే నేను'తో భారీ హిట్ ను అందించాడు. దాంతో అభిమానులు సంతోషంతో సంబరాలు జరుపుకుంటున్నారు. తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 'రంగస్థలం' సినిమా మూడున్నర రోజుల్లో సాధించిన వసూళ్లను 'భరత్ అనే నేను' రెండు రోజుల్లోనే వసూలు చేయడం విశేషం.

ఇక మూడు రోజుల్లో ఈ సినిమా 120 కోట్ల గ్రాస్ ను .. 75 కోట్ల షేర్ ను సాధించింది. 'బాహుబలి' విషయం అటుంచితే ఇంతవరకూ ఏ తెలుగు సినిమా కూడా 200 కోట్ల మార్క్ ను చేరుకోలేదు. 'రంగస్థలం' ఇంతవరకూ 185 కోట్లకి పైగా రాబట్టింది. 'భరత్ అనే నేను' సినిమా దూకుడు ఒక రేంజ్ లో వుంది కనుక, ఈ సినిమా 200 కోట్ల మార్క్ ను క్రాస్ చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.      
Mahesh Babukiara advani

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more