కైరా అద్వాని దశ తిరిగినట్టే!

23-04-2018 Mon 14:35 | Entertainment
  • రికార్డు స్థాయి వసూళ్లతో 'భరత్ అనే నేను'
  • కైరా అద్వానికి యూత్ లో క్రేజ్ 
  • చరణ్ మూవీలోను ఛాన్స్ 
తొలి సినిమాతోనే స్టార్ హీరోకి జోడీగా ఛాన్స్ దక్కడం .. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి అదృష్టం కైరా అద్వానికి పట్టిందని చెప్పక తప్పదు. మహేశ్ బాబు మూవీ 'భరత్ అనే నేను' సినిమాతో పరిచయమైన ఈ సుందరి, భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు చరణ్ .. బోయపాటి కాంబినేషన్లోను ఒక సినిమా చేస్తోంది.

ఈ సినిమా షూటింగులో రీసెంట్ గా చరణ్ జాయిన్ అయ్యాడు. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో సీన్స్ షూటింగ్ ఇంకా జరగలేదు. ఆయనతో షూటింగులో పాల్గొనే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టుగా కైరా అద్వాని చెబుతోంది. ఈ సినిమా కూడా హిట్ అయిందంటే ఇక్కడ కైరా హవా మొదలైపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   
kiara advanicharan

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more