బీసీలమని మన గురించి మనం చెప్పుకోవడానికి సిగ్గెందుకు?: సినీ నటుడు సుమన్

22-04-2018 Sun 07:01 | Entertainment
  • బీసీలమని చెప్పుకునేందుకు కొందరు సిగ్గుపడుతున్నారు
  • బీసీలని చెప్పుకునేందుకు గర్వపడాలి
  • బీసీలు లేకుండా ఏ పార్టీ మనుగడ సాగించలేదు
బీసీ కులాల్లో పుట్టిన కొందరు తాము బీసీలమని చెప్పుకునేందుకు సిగ్గుపడతారని... సిగ్గు పడాల్సిన అవసరం ఏముందని సినీ నటుడు సుమన్ ప్రశ్నించారు. ఇకపై బీసీలమని చెప్పుకునేందుకు గర్వపడాలని చెప్పారు. బీసీలు రాజ్యాధికార దిశగా పయనించాలని... ఈ క్రమంలో విద్య, ఉపాధి పరంగా ముందడుగు వేయాలని సూచించారు.

బీసీలు లేకుండా, బీసీల ఓట్లు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, సుమన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి నటుడు ఆర్.నారాయణమూర్తి, దర్శకుడు శంకర్ తదితరులు హాజరయ్యారు.
sumanactorr narayana murthyshankardirector

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more