దానిపై మరోసారి మాట్లాడతా.. టాలీవుడ్ లైంగిక వేధింపుల్లో తన పేరు రావడంపై కొరటాల శివ!
- ప్రస్తుతానికి సినిమా పైనే ఆలోచన
- చరణ్ సినిమా కథ గురించి ఇంకా అనుకోలేదు
- 'భరత్ అనే నేను' దర్శకుడు కొరటాల శివ
రామ్ చరణ్ తో తన తదుపరి చిత్రం కథ గురించి ఇప్పటివరకూ ఏమీ అనుకోలేదని, ఆయన ఇప్పుడు చేస్తున్న చిత్రాలు పూర్తయిన తరువాత తమ సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పారు. 'భరత్ అనే నేను' చిత్రాన్ని ఎవరినీ ఉద్దేశించి తీయలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ కల్పిత కథగానే దీన్ని చూడాలని అన్నారు. ఎలాంటి వివాదాలూ రారాదనే ఉమ్మడి రాష్ట్రాన్ని చూపించామని చెప్పారు.