రాజమౌళికి కంగ్రాట్స్ చెప్పిన మహేశ్ బాబు

14-04-2018 Sat 14:51 | Entertainment
  • 'బాహుబలి-2'కు దక్కిన మూడు జాతీయ అవార్డులు
  • నిన్ను చూసి గర్విస్తున్నామన్న మహేశ్ బాబు
  • 'బాహుబలి' ఓ ల్యాండ్ మార్క్ అంటూ కితాబు
టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటిన దర్శక దిగ్గజం రాజమౌళికి హీరో మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపాడు. 2018 జాతీయ అవార్డుల్లో 'బాహుబలి-2' సినిమా సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మూడు అవార్డులు దక్కాయి.

ఈ నేపథ్యంలో రాజమౌళిపై మహేశ్ ప్రశంసలు కురిపించారు. '2018 జాతీయ అవార్డుల్లో సత్తా చాటినందుకు శుభాకాంక్షలు. భారతీయ సినీ చరిత్రలో 'బాహుబలి' ఓ ల్యాండ్ మార్క్. నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం' అంటూ ట్వీట్ చేశాడు.

మహేశ్ నటించిన 'భరత్ అనే నేను' సినిమా ఏప్రిల్ 20న రిలీజ్ అవుతోంది. మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో త్వరలోనే ఓ మల్టీ స్టారర్ తెరకెక్కనుంది.
RajamouliMahesh Babubahubalitollywoodnational awards

More Telugu News

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more